సాగర సంగమం /Sagara Sangaman

ఆజాద్ · Novels

సాగర సంగమం /Sagara Sangaman book cover

Price: Rs. 225. ప్రేమ గురించి ప్రేమలో వున్న వాళ్ళు చెప్పడం కంటే, ఆ ప్రేమలో విఫలం అయిన వాళ్ళు చెప్పడంలో కనిపిస్తుంది అసలైన సరిగ్గా గడిచిన సంవత్సరం అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. ఎర్రబడిన కళ్ళు, అదురుతున్న ఒళ్ళు, నిద్రలేని రాత్రులు... నన్ను కొన్ని అలవాట్ల వైపుకు నెట్టాయి. అలాంటి అంథకారంలో కూడా తన రూపం నా కళ్ళెదురుగా తిరగసాగింది. ఆ బాధ నుండి వెలువడ్డ కథే... నా ఈ "సాగర సంగమం". నేను తనని అడిగిన క్షమాపణ పనికిరాలేదు (బహుశా ఆ సమయంలో నా ప్రవర్తన అలా వుందేమో). అందుకే ఈ కథను. తనని పశ్చాత్తాపం కోరే లేఖగా పరిగణిస్తున్నాను. అలాగే నా ఈ కథ చదివాక అయినా ఈ తరం యువత నేను చేసిన తప్పుల వంటివి చేయరని ఆశిస్తున్నాను. నిజమైన ప్రేమకు ప్రతిరూపాలుగా నిలిచే సాగర్, సరయుల ప్రేమకథ లోకి మీకు స్వాగతం!

Browse more Telugu books