శ్రీరంగరాజా చరిత్ర / Srirangaraja Charithra

Editor · History

శ్రీరంగరాజా చరిత్ర / Srirangaraja Charithra book cover

Price: Rs. 60. శ్రీరంగరాజా చరిత్ర తెలుగులో మొదటి నవల శ్రీరంగరాజా చరిత్ర. అసలది నవలే కాదు పొమ్మంటారు, కొందరు. వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ దీనిని పాఠకుల ముందు ఉంచుతున్నాం. కీ. శే. గోపాల కృష్ణమ సెట్టి గారు తెలుగులోనే రాసినప్పటికీ ఇప్పటి పాఠకులకు ఆ భాష కొరుకుడు పడదు. కనుక దానిని ఇప్పటి వాడుక భాషలోకి తెచ్చి మీకు అందిస్తున్నాం.

Browse more Telugu books