వేళ్ళ రహస్యం / VELLA RAHASYAM
వజ్జల శివ కుమార్ / VAJJALA SHIVA KUMAR · Stories & Poetry

Price: Rs. 135. నిప్పులుంటాయి నిరాశల బూది కప్పుకొని.. నిజాలుంటాయి పట్టింపుల్లేని కన్నీటి సుడులై... ఎప్పుడైనా విస్ఫోటన నిషిద్ధం. రాజేయడం ఓ రహస్య ప్రక్రియ. రాజ్ లేని యుద్ధం. తెగింపు ఒక్కటే ప్రతిచర్య. .... మాటకో సుభాషితాన్ని చెప్పి పూటకో వ్రతాన్ని చేసి మోక్షం మూటగట్టుకుంటున్న ముముక్షువుల రాజ్యంలో జీవుడా బతకనియ్ మనిషినీ మానవత్వాన్ని.. రోదనల మూలాల చింతన పూజ్యమైన పుణ్యాత్ముల దేశంలో దేవుడా రక్షించు తల్లుల్ని ఆడపిల్లల్ని...