వెంకటయ్య బావి / Venkataiah Baavi
దాసరి మోహన్ / Dasari Mohan · Novels

Price: Rs. 108. మనకు అత్యంత ప్రియమైన వాటిని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడినప్పుడు ఎంత నిస్సహాయులం అయిపోతామో ఈ నవల ప్రతిభావంతంగా చిత్రించింది. నవల చివరలో రమేష్ ఎదుర్కొన్న పరిస్థితులను చదివినప్పుడు పాఠకుల కళ్లకు కన్నీళ్లు వస్తాయి. రచయితను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను. -అంపశయ్య నవీన్ తాను పుట్టిన భూమిపై మక్కువతో జీవించే ఒక మంచి వ్యక్తిని ఈ నవలలో చూస్తాం. నాన్న సంపాదించిన ఆస్తులను పదిలంగా కాపాడవలసిన బాధ్యతను ఈ నవల గుర్తు చేస్తుంది. కరీంనగర్ వావిలాలపల్లెలో వివరించిన అనుభూతిని ఈ నవల పాఠకులకు కల్పిస్తుంది. - దాస్యం సేనాధిపతి