విస్థాపన - విధ్వంసం /"Displacement - Destruction"

కె. బాలగోపాల్/K.Balagopal · Politics

విస్థాపన - విధ్వంసం /"Displacement - Destruction" book cover

Price: Rs. 95. కంపెనీలకు వచ్చే లాభాన్ని, వారి అభివృద్ధిని 'దేశం అభివృద్ధి'గానో, 'రాష్ట్ర అభివృద్ధి'గానో పిలిచేవారు నిర్వాసితులయ్యే వేలాది ప్రజలకు కలిగే నష్టాన్ని 'దేశం నష్టం'గాను, 'రాష్ట్రం నష్టం'గాను భావించి దేశం, లేక రాష్ట్రం దానిని భరించాలని ఎందుకు అడగరు? అటువంటి చట్టం గానీ, విధానం గానీ దేశంలో ఎందుకు లేదని ఎందుకడగరు? ఉన్నవాళ్ళ అభివృద్ధి కోసం లేనివాళ్లు పూర్తిగా పతనం అయ్యే ప్రగతిని మనం ఎందుకు అంగీకరించాలి?

Browse more Telugu books