లౌకిక భారతం కోసం గాంధీ / LOUKIKA BHARTHAM KOSAM GANDHI

ప్రభాత్ పట్నాయక్ ,ఇర్ఫాన్ హబీబ్ / Prabhat Patnaik , Irfan Habib · History

లౌకిక భారతం కోసం గాంధీ / LOUKIKA BHARTHAM KOSAM GANDHI book cover

Price: Rs. 95. 2004 లో సహమత్ "లౌకిక, ఆధునిక ఇండియా వైపుగా: గాంధీ పై పునఃపరిశీలన" అన్న పేర ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఈ కారణం రీత్యానే మళ్ళీ ప్రచురిస్తున్నాం. ఇందులోని కొన్ని వ్యాసాలను 2004 నాటి ముద్రణలో కన్నా సవరించి, వివరణలను చేర్చి మళ్ళీ ముద్రించడం జరిగింది. అప్పుడు ప్రచురించిన పుస్తకమే గాంధీని అవగాహన చేసుకునే విషయంలో ఒక ముఖ్యమైన మేధోపరమైన మైలురాయిగా నిలిచింది. హిందూత్వ ఫాసిజం సవాలు మరింత పెరిగిన నేపథ్యంలో అప్పటికన్నా ఇప్పుడు దీని అవసరం మరింత ఎక్కువగా ఉంది. మన ప్రస్తుత పరిస్థితుల అవసరాలను ఈ పుస్తకం నెరవేర్చగలదని భావిస్తున్నాను.

Browse more Telugu books