లోపలి వాన / Lopali Vaana

Kudikala Vamshidhar / కుడికాల వంశీధర్ · Novels

లోపలి వాన / Lopali Vaana book cover

Price: Rs. 135. గది అవతలి వాన తలుపు చెక్కలని ముద్దులాడుతుంది. మది లోపలి వాన తలపు చెక్కిలిని స్పృశిస్తుంది. అయితే అంతకు ముందే పిడుగుపాటుకి ఎక్కడో కొన్ని పద్యాలు విరిగి పడి పోతాయి.

Browse more Telugu books