రుధిరం నుండి క్షీరం దాకా / Rudhiram nundi Ksheeraam dhaka
శ్రీమతి పోరెడ్డి మృదుల / Srimati Poreddy Mrudula · Stories & Poetry

Price: Rs. 135. కవిత్వం అంటే ఏమిటి? ఎందుకు రాస్తారు? ఎప్పుడు రాస్తారు? రాసేవాళ్ళకు ఏం వస్తుంది? ఈ ప్రశ్నలు పాఠకులు అనుకోను కూడా అనుకోరు. ఎక్కడ దుఃఖం, ఎక్కడ బాధ, ఎక్కడ అన్యాయం, ఎక్కడ ఆక్రోషం ఉంటాయో అక్కడ కవి గుండె లోతుల్లోంచి భావాలు కవిత్వమై జాలువారుతాయని వాళ్ళకూ తెలుసు. ప్రకృతి అందాలపైనే కాదు, ప్రేమ పైననే కాదు, బాధాతప్తుల వైపూ నిలబడి కవితలవుతారు కవులని వాళ్ళకూ తెలుసు. ఈ లోకంలో కళలకు స్పందించని హృదయాలు ఉండవు.