రాజకీయ అర్థశాస్త్రం కొన్ని అంశాల పరిచయం /RAJAKEEYA ARDHASASTRAM KONI AMSALA PARICHAYAM

కె. ఆనందాచారి · Politics

రాజకీయ అర్థశాస్త్రం కొన్ని అంశాల పరిచయం /RAJAKEEYA ARDHASASTRAM KONI AMSALA PARICHAYAM book cover

Price: Rs. 115. రాజకీయ అర్థశాస్త్రానికి సంబంధించిన కొన్ని అంశాలను సంక్షిప్తంగానూ, సులభ శైలిలో రాయటం ఈ వ్యాసాల ప్రత్యేకత. శ్రమ, విలువ, ధర, వేతనాలు, లాభం, నిరుద్యోగం వంటి అంశాలతో ప్రారంభించి డబ్బు పాత్ర, స్టాక్ మార్కెట్, ఉత్పత్తి సంబంధాలు, వర్గ పోరాటాలు వివరించారు. చివరగా పెట్టుబడిదారీ వ్యవస్థ పతనానికి మార్గం సూచిస్తూ ముగించారు. మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథం సాధారణ కార్యకర్తలందరూ చదవలేకపోవచ్చు. ఆ గ్రంథాన్ని పరిచయం చేస్తూ వచ్చిన రచనలు కూడా చదివే అవకాశం చాలా మందికి ఉండకపోవచ్చు. కానీ సాధారణ కార్యకర్తలందరికీ ఈ రచన కనీస అవగాహన కల్గిస్తుంది.

Browse more Telugu books