రాచకొండ / Rachakonda
నగేష్ బీరెడ్డి / Nagesh Beereddy · Literature

Price: Rs. 108. . కాకతీయుల తర్వాత ఏం జరిగింది? . మాలిక్ మక్బూల్ తెలంగాణీ మనవాడేనా? . ముసునూరి నాయకుల గొప్పదనం మీకు తెలుసా? . రేచర్ల పద్మనాయకులు ఎవరు? ఎక్కడివారు? . అశీతి వర అంటే ఏమిటి? ఆ బిరుదు ఎవరికి ఉంది?? . తరతరాల పగ.. బొబ్బిలి యుద్ధానికి దారి తీసిన జల్లిపల్లి యుద్ధం గురించి మనకు ఎందుకు తెలియదు? . భీమారం యుద్ధంలో కాపయను సంహరించిందెవరు? . రసావర్ణ సుధాకరం అనే గ్రంథాన్ని రాసిందెవరు? . దేవరకొండ దుర్గాన్ని నిర్మించినది ఎవరు? . శ్రీనాథ కవిసార్వభౌముడు రాచకొండకు ఎందుకు వచ్చాడు? . పద్మనాయక వెలమలు స్థాపించి, పాలించిన సంస్థానాలెన్ని?