Moku(Goudula Bathuku Thaallu)

Editor · Caste, Religion & Culture

Moku(Goudula Bathuku Thaallu) book cover

Price: Rs. 245. తెలంగాణ సామాజిక నిర్మాణం వృత్తి ఆధారితమైనది. ఈ సమాజ గమనంలో వృత్తుల నిర్వహణ అత్యంత కీలకం అట్లాంటి వృత్తుల్లో ముఖ్యమైనది. ఇతర వృత్తులకు ఇంధనమైనది గౌడ వృత్తి, అందుకే తెలంగాణ నడవడికలో గౌడులకు ఒక విశిష్ట స్థానం ఉంది. సకల పనులు చేసి అలసిపోయిన సమస్త వృత్తుల వారికి, కష్టాల్లో ఉండి కాసింత ఉపశమనం కోరుకుంటున్న ఊరుకు కుంచెడు కల్లుతాపి ఊరడించే గొప్ప వృత్తి గౌడులది. అన్ని వృత్తులవారి అలసటను సంభాళించే వృత్తి ఇది. గౌడుల చరిత్రను కేవలం కల్లుగీత వృత్తి పరిమితిలో మాత్రమే చూడలేం. అది ఒక సంపూర్ణ జీవన విధానం, సాంస్కృతిక నిర్మాణం, సామాజిక అనుభవం.

Browse more Telugu books