మేము సైతం... / MEMU SAITHAM
GODUGU YADIGIRI ROA / గొడుగు యాదిగిరిరావు · Literature

Price: Rs. 180. "విజయాలకు కారణం పోరాటాలను ఆపకపోవడమే" కాలమంటే ? కార్యాచరణే... ఆశయబద్ధమైన ఆచరణే.. అదే స్ఫూర్తి.... మన అందరికీ స్పూర్తి... మేడ్చల్ స్పూర్తి గ్రూప్ సాంస్కృతిక కృషి గురించి నేను ఏం చెప్పినా... కొమ్మ తన చెట్టు "వేరు" గురించి చెప్పుకున్నట్లే... ఉంటుంది. నిరంతర కార్యక్రమాలు ప్రతి సంఘటనకు ప్రతి స్పందనగా రోడ్డు ఎక్కుతారు. ఉద్యమాలు అన్నింటికి మించి ఆలోచనలు చేస్తారు. పుస్తకాలు బాగా చదువు! సమాజాన్ని ఇంకా చదువు!! నిన్ను నువ్వు మరింత చదువు!! ఇవి శాసనాల్లాంటి మాటలు ఇవి పాటిస్తారు. "నువ్వు బలహీనుడి వైపు నిలబడనంతకాలం నీ బలానికి అర్థం లేదు" అన్న నినాదం వారిది. ఉద్యమం ఈ తరం కోసం అనుభవాలు జ్ఞాపకాలు రేపటి తరం కోసం సమకాలీన సమస్యలపై ... వ్యాసాలు, పుస్తకాలు రేపటి తరం కోసం నిన్నటి ఉద్యమ స్పూర్తిని బదిలీ చేయడం స్పూర్తి గ్రూప్ ముందు చూపుకు నిదర్శనం.