మానవ ఆరోహణ /MANAVA AROHANA
జె. బ్రోనోస్కీ, ముక్తవరం పార్థసారధి / J. Bronowski, Muktavaram Parthasaradhi. · Novels

Price: Rs. 45. ఈ భూగోళం మీద మనిషి నిటారుగా నిలబడి నడచిన అద్భుత క్షణం మొదలు - శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆవిష్కరణల' ఆరోహణ'ను సరళంగా, సోదాహరణంగా వివరిస్తాడు డా. బ్రోనొస్కి, ఈ పుస్తకంలోని విషయం మొదట బి బి సిలో ధారావాహికంగా వెలువడింది. ప్రపంచ వ్యాపితంగా అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొంది. తర్వాత పుస్తక రూపం ధరించింది. పుస్తకం వెలువడి కూడా నాలుగు దశాబ్దాలయిపోయింది. అయినా ఇంతటి ఘనమైన పుస్తకం ఇంతవరకూ మరొకటి వెలువడలేదు. ఈయన పోలాండ్ లో జన్మించి ఇంగ్లండ్లో స్థిరపడ్డాడు. గణితశాస్త్ర అధ్యాపకుడిగా, జీవశాస్త్రవేత్తగా, శాస్త్ర చరిత్ర కారునిగా, రంగస్థలరచయితగా, కవిగా రంగాలలో ప్రజ్ఞాశాలిగా గౌరవం పొందాడు. అనేకానేక