మసిబారిన బుద్ధుడు /MASIBAARIN BUDDHUDU

దీవి సుబ్బారావు/ Deevi Subbaroa · Novels

మసిబారిన బుద్ధుడు /MASIBAARIN BUDDHUDU book cover

Price: Rs. 120. పంచతంత్రం కథలు, ఈసస్ కథలు, నసీరుద్దీన్ కథల్లా జెన్ కథలు ప్రపంచ కథా సాహిత్యంలో ప్రసిద్ధ వహించినవి. ఈ కథలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. జెన్ తాత్విక చింతన జీవితంలోని అనేక పార్శ్వలపై ప్రభావం చూపింది. చిత్రలేఖనం, కవిత్వ రచన, తోట పని, పూల అమరిక, ఇలా అన్నీ కళాత్మకమైన చర్యలుగా భావించబడ్డవి. వాటిల్లో ముఖ్యంగా జెన్ కథలు, చైనా, జపాన్ దేశాల్లోని జెన్ గురువుల జీవితానుభవాల మీద ఆధారపడి చెప్పినవి. అవి కేవలం కల్పిత గాథలు కాదు.

Browse more Telugu books