మరోప్రస్థానం /MAROPRASTHANAM

శ్రీ శ్రీ /SRI SRI · Stories & Poetry

మరోప్రస్థానం /MAROPRASTHANAM book cover

Price: Rs. 126. “మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం" అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ ఏప్రిల్ 30న, 1910xi ^ 6 విశాఖపట్నంలో జన్మించారు. 19316 ^ 6 బి.ఏ. పూర్తి చేసిన శ్రీశ్రీ ఏ.వి.యన్. కాలేజీలో డెమాన్ స్ట్రేటరుగా, మద్రాసు ఆంధ్రప్రభ సంపాదకవర్గంలోనూ, వివిధ ఉద్యోగాలు చేసినా, తన స్వంత భావాల కారణంగా దేనిలోనూ ఇమడలేక, సినీరంగంలో స్థిరపడ్డారు. తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీశ్రీ 'మహాప్రస్థానం' 1950లో పుస్తక రూపం ధరించింది. 19556 ^ 6 అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడుగా వున్నారు. ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా 'ఖడ్గసృష్టి' కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన మహాకవి శ్రీశ్రీ 1983 జూన్ 15న మహాప్రస్థానమొందారు.

Browse more Telugu books