మనకీ, ఓ... కృష్ణుడు దొరకాలి. /Manaki O Krishnudu Dhorakali

మహేష్ విద్మహీ · Novels

మనకీ, ఓ... కృష్ణుడు దొరకాలి. /Manaki O Krishnudu Dhorakali book cover

Price: Rs. 224. కష్టం వచ్చినా, ఆపదొచ్చినా దేవుడు ప్రతిసారి ప్రత్యక్షంగా తోడుగా నిలవలేకపోవచ్చు. కానీ కొన్నిసార్లు ఆ దేవుడు మనిషి రూపంలో నీతో తోడుగా ఉంటాడు. మనం గుర్తించాలి అంతే. నా ఈ ప్రయత్నం ... జీవితంలో ఆశా, నమ్మకం కోల్పోయిన ప్రతీ ఒక్కరి కోసం, కష్టాలను దాటి నిలబడే ధైర్యం కోసం, మీ మొహం మీద ఒక చిరునవ్వు కోసం. మీకు కష్టం వస్తే గుర్తుచేసుకొనే రెండు పదాలు నావైతే చాలు అనేది నా స్వార్థం. మీతో ఎవరూ లేరని మీకు అనిపించినప్పుడు ఎక్కడో మీ బుక్ షెల్ప్... "నీకూ ఓ కృష్ణుడు ఉన్నాడు చూడు"అని గుర్తు చేయాలని ప్రయత్నం "మనకీ ఓ కృష్ణుడు దొరకాలి" అని చెప్పాను కదా... రండి నా ప్రయాణంలో నాకు దొరికిన కృష్ణుడిని మీకు కూడా పరిచయం చేస్తాను.

Browse more Telugu books