భారతీయత -అజేయం / Bharateeyata - Ajeyam

జి.యాదగిరిరావు / G. Yadagiri Rao · Stories & Poetry

భారతీయత -అజేయం / Bharateeyata - Ajeyam book cover

Price: Rs. 95. భారతీయత ఒక విశిష్టమైన జీవన విధానం. అనేక ఆటుపోట్ల నడుమ పయనించి జీవధారగా కొనసాగుతున్నది. అనేక నిర్భందాలు ఎదుర్కొని వాటిని సైతం తనలో కలుపుకొని ముందుకు సాగు తున్నది భారతీయత. అయితే మూల లక్షణాలను వీడక సమిష్టితత్వంలో తన ప్రత్యేకతను నిలుపు కుంటూ ప్రజల జీవన విధానంలో మమేకమై సాగు తున్నది. అంతరాలు లేని తత్వం, సమానత్వం, పర్యావరణ హితం, జ్ఞానం అందరికీ పంచటం, ప్రకృతి ఆరాధనతత్వం, ఒకరికొకరు అండగా. నిలవడం, చేదోడువాదోడుగా జీవనం సాగించటం భారతీయత జీవన విధానంలో భాగం. తారతమ్యాలు లేకుండా జీవించిన భారతీయులు వ్యవసాయం, వృత్తులు సమిష్టి పద్ధతుల్లో చేసి, ఒకరినొకరు సహాయ సహకారాలతో ముందుకు సాగింది భారతీయత. విజ్ఞానపరంగా కూడా అభివృద్ధి జరిగి స్థిరనివాసాలు కలిగి నగర స్థాయికి అభివృద్ధి అయ్యాయి

Browse more Telugu books