బ్లూ స్కార్ఫ్ / BLUE SCARF

ఎం.విప్లవకుమార్ / M.Viplava Kumar · Novels

బ్లూ స్కార్ఫ్ / BLUE SCARF book cover

Price: Rs. 135. తుపాకి బారెల్ మీది నుండి ఓ కన్ను గురిచూస్తున్నది. వేలు ట్రిగ్గర్ నొక్కింది. అంతే ధనమని పేలి ఎదురుగా వస్తున్న ర్యాలీలో ముందు నడుస్తున్న యువకుడి భుజంలోకి దూసుకెళ్ళింది బుల్లెట్. రబ్బర్ బుల్లెట్ అనుకున్నారు ఫస్ట్ అందరూ. కానీ కాదు!

Browse more Telugu books