బుద్ధుడు జీవితం సందేశం / BUDHUDU JEEVITHAM-SANDESAM

పాల్ కారస్ / PAUL CARUS · Biographies & Auto Biographies

బుద్ధుడు జీవితం సందేశం / BUDHUDU JEEVITHAM-SANDESAM book cover

Price: Rs. 126. ఎక్కడ చూచినా ఉరుకులు. పరుగులు. ఆరాటం. అంతులేని పోరాటం, సుఖం కోసం వేట. సంతోషం కోసం తపన. బాధలను, మృత్యువును తప్పించుకొని పోయేందుకు ప్రయత్నం. పరుగు. పరుగు. ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేదేదీ లేదా? ఈ లోకంలో బాధామయ హృదయాలకు శాంతినిచ్చే, విశ్రాంతినిచ్చే స్థలమే లేదా? ఈ ఆందోళన తొలగిపోయి, ఈ కోరికలు చల్లారి సుఖంగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండలేమా? జీవితంలోని కష్టాలను చూచి కలతచెందిన బుద్ధుడు ఏమంటాడు? ప్రాపంచిక సుఖాలు నిస్సారమనీ సుఖం కోరేవారు బాధపడకుండా ఉండాలంటే ధర్మబద్ధంగా జీవించాలనీ అంటాడాయన. వాడనిదీ నశించనిదీ శాశ్వతంగా ఉండేదీ దాన్ని సాధించాలనీ అదే ముక్తినిస్తుందనీ ఆయన గ్రహించాడు. దానినే మనందరికీ బోధించాడు.

Browse more Telugu books