బుద్ధధర్మ కరదీపిక / BUDHA DHARM KARDEEPIKA
డి. చంద్రశేఖర్ / D.CHANDRASEKHAR · Books

Price: Rs. 70. ఆచార్య బుద్ధదాస భిక్టు ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధాచార్యుల్లో ఒకరు. థాయిలాండ్ లో న్యాయవాదులు కాబోతున్న విద్యార్థులకోసం ఆయన చేసిన ప్రసంగాల సంకలనమే ఈ గ్రంథం. ఇది థాయి భాషనుంచి ఇంగ్లీషులో Handbook for Mankindగా అనువాదమయింది. అదే తెలుగులో బుద్ధధర్మ కరదీపికగా ఇప్పుడు మీ ముందు ఉంది. బౌద్ధంలోని గంభీరమైన విషయాలను కేవలం పాండిత్యం కోసం గాక, వాటిని ప్రతి ఒక్కరూ తమ జీవితాలకు అన్వయించుకోగలిగే రీతిలో, సాధ్యమైనంత సరళంగా వివరించారు ఆచార్య బుద్ధదాస.