బామ్మ గారు బడి నేర్పని పాఠాలు/Bammagaru Badi Nerpani Patalu

వినయ్ కాటమ్ · Novels

బామ్మ గారు బడి నేర్పని పాఠాలు/Bammagaru Badi Nerpani Patalu book cover

Price: Rs. 198. తరం మారే కొద్ది తరహా మారాలి. మన ముందు తరాల నుండి వచ్చే తరాలు నేర్చుకోవడానికి చాలానే ఉంటుంది.కానీ, నేర్చుకోవాలన్న ఆశ, " శ్రద్ధ ఉండాలి. ఏముంది నేర్చుకోవడానికి అనుకుంటే ఏం చేయలేం. ఎన్నో కష్టాలని బాధలని, భారాలని, భరించి, ఎదిరించి జయించి ఉంటారు మన అమ్మ నాన్నలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు. వాళ్ళ అనుభవాలు చాలు స్ఫూర్తి పొందడానికి, నేర్చుకోవడానికి, జీవితంలో ముందుకు వెళ్లడానికి. అనుభవాలకి మించిన గురువు లేడు. వినయ్ కాటమ్

Browse more Telugu books