బంగారు దీవి / Bangaru Deevi
ఎస్. మధుబాబు / S. Madhu Babu · Novels

Price: Rs. 70. ఎక్కడో సముద్రం మధ్యలో ఓ దీవి. దాని కడుపులో లెక్కకుమించినన్ని నిధులు. బంగారం, వెండి, రత్నాలు..... ఆ నిధులకు సంబంధించిన రేఖాచిత్రం ఓ పిల్లవాడికి దొరుకుతుంది. అతనికి తోడుగా ఓ డాక్టరుగారు, ఓ సంస్థానాధిపతి ఓడలో బంగారు దీవికి బయల్దేరుతారు. ఓడ కెప్టెను మంచివాడు, సమర్థుడు. అయినా వీళ్లను నమ్మించి సముద్రపు దొంగలు కూడా నావికులలా ఓడలో చేరతారు. ఓడ బంగారు దీవికి చేరీ చేరకముందే తిరుగుబాటు. కుట్రలు హత్యలు సాహసాలు. ఎప్పటికప్పుడు ఊహించని మలుపులు. ఊపిరిసలపనీయని ఉత్కంఠ.