పిల్లల పేర్ల పుస్తకం / PILLALA PERLA PUSTAKAM

Malladi Venkata Krishnamurthy / మల్లాది వెంకట కృష్ణమూర్తి · New Arrivals

పిల్లల పేర్ల పుస్తకం / PILLALA PERLA PUSTAKAM book cover

Price: Rs. 108. పిల్లలకి పేరు పెట్టడం నేడు ఓ గొప్ప టాస్క్. ఎవరికీ లేని పేరుని పెట్టాలని ప్రతీవారూ చూస్తారు. ఏ పేరు పెట్టినా ఏడాదికల్లా పాతబడిపోతుంది. కారణం, దాన్ని చాలామంది తమ పిల్లలకి కూడా పెట్టుకుంటారు. 1986లో పిల్లల పేర్ల పుస్తకం మొదటి ఎడిషన్ వెలువడింది. ఇది తెలుగులో తొలి పిల్లల పేర్ల పుస్తకం. మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ బ్రెయిన్ చైల్డ్ ఐన కాన్సెప్ట్ని తోటి రచయితలు, రచయిత్రులు, ఇంకా అనేకమంది అనుసరించారు. కాలానుగుణంగా మల్లాది అనేక మార్పులు, చేర్పులు చేసిన పుస్తకం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇందులో తల్లులకి అవసరమైన చాలా సమాచారం అనేక విభాగాలుగా ఇవ్వబడింది.

Browse more Telugu books