నెవర్ ఎండ్/ NEVER END

M. Viplav Kumar, A. Vijay Kumar / ఎం. విప్లవ్ కుమార్, ఎ. విజయ్ కుమార్ · History

నెవర్ ఎండ్/ NEVER END book cover

Price: Rs. 135. గ్రంథాలయాలకే అతుక్కొని, వేల పుస్తకాలను తిరిగేసి బూజుదులిపి రాసిన చారిత్రక వ్యాసాలు కావివి. వేల దూరాలను లెక్క చేయకుండా అమరుల కుటుంబాల దగ్గరికెళ్ళి వాళ్ళు కారంపొడి మెతుకులు తింటున్నప్పుడు, వాళ్ళ పక్కన కూర్చొని, బుక్కబుక్కకు ఒక కన్నీటిదృశ్యం చెబుతుంటే గుండెల మీద పొడుచుకున్న పచ్చబొట్లు. స్థూపాలను దులిపి, ఎర్రని రంగేసి వాస్తవాలను తవ్వితీసిన చరిత్రలు. ఈ త్యాగాల చరిత్రకూ నిలువెత్తు స్థూపాలే ఒక్కో శాసనం.

Browse more Telugu books