నెల్సన్ మండేలా మెచ్చిన ఆఫ్రికా జానపద కథలు / Nelson Mandela Mecchina Africa Janapada Kathalu

ముక్తవరం పార్థసారథి / Mukthavaram Parthasaradhi. · Books

నెల్సన్ మండేలా మెచ్చిన ఆఫ్రికా జానపద కథలు / Nelson Mandela Mecchina Africa Janapada Kathalu book cover

Price: Rs. 95. ఇవి నెల్సన్ మండేలా మెచ్చిన కథలు ఆఫ్రికా నలుమూలల నుంచీ సేకరించిన జానపద కథలు. కథలో ఏనుగులొస్తాయి. దుమ్ములగొండులు వస్తాయి. సాలీళ్లు వస్తాయి. పాములూ వస్తాయి. కుందేళ్లు వస్తాయి. గుంట నక్కలూ వస్తాయి. సింహం రాదా మరి? మనుషులు సరేసరి. భూమి ఎలా పుట్టిందో ఒక కథ చెబుతుంది. ఇంకా ఎన్నెన్నో సంగతులు ఈ కథలు చెబుతాయి. ఇది ఆఫ్రికా ఉమ్మడి సంపద. ఇప్పుడు ఆ సంపద ద్వారాలు తెలుగు పిల్లల కోసం తెరుచుకొన్నాయి. అందులో దూరాలనుకొనే పెద్దలకూ స్వాగతం. రండి. దూరండి. మరి ఆలస్యం ఎందుకు?

Browse more Telugu books