నక్షత్ర దర్శనామ్/ nakshatra darsanam
tanikella bharani / తనికెళ్ళ భరణి · Education & Science

Price: Rs. 117. తనివితీరా తారాతీరాన చేరిన తన్మయత్వాన... 'తెర' మరుగైనా, తరతరాలకాదర్శమైన తపనగా... ఇలా 'నక్షత్రదర్శనమైన' తళుకు చెణుకులివి! తెరలు తెరలుగా తరలి వచ్చిన స్మృతి పరిమళాలివి!!