ది స్కాటిష్ గర్ల్ / THE SCOTTISH GIRL
శ్యామ్ మైల్స్టోన్ / SHYAM MILESTONE · Novels

Price: Rs. 449. ప్రేమలో ప్రేమకే తెలియని ఎత్తులు (ఔన్నత్యం) పరిచయం చేస్తూ, నిజమైన అనుబంధాలకు కాలంతో సంబంధం ఉండదని, సార్వజనీనమైన ప్రేమ ఎంత అందం గా ఉంటుందో, రెండు హృదయాల మధ్య పుట్టి పెరిగే ప్రేమ కూడా అంతే అందమైనదని, దానికి స్థలకాలాల హద్దులు ఉండవని నిరూపిస్తూ సాగే దృశ్యమానమైన అక్షర కావ్యం "ది స్కాటిష్ గర్ల్." ఊహించని మలుపులు, చాలా తక్కువ మందికే అనుభవం లోకి వచ్చిన అందమైన ప్రదేశాలలో జరిగే ఈ ప్రేమకథ శ్యామ్ మైల్స్టోన్ ఊహా పటిమను, రచనా సామర్థ్యాన్ని తెలుపుతుంది. రండి! ప్రేమలో మునిగి తేలుతూ, కాలాతీత ప్రయాణంలో భాగం కండి.