దళిత ఉద్యమ చరిత్ర / Dalit movement history"
Dr. Kathi Padma Rao / డా॥ కత్తి పద్మారావు · History

Price: Rs. 450. భారత ఉపఖండంలో మొదట ఉద్యమాలన్నీ ఈనాటి దళితులు' నడిపినవే. ఈనాటి రక్తులంటే ఆనాటి అది భారతీయులే. భారతదేశ నిర్మాతలైన దళితులు వలస వచ్చిన అనేక దండయాత్రిక సామాజిక సమూహాలనేగాక, వారి విశ్వాసాలను, తత్త్వాలను, మతాలను ఎదిరించి నిలిచారు. తమ తాత్త్విక పునాదిని బలపర్చుకొని మాత్రబద్ధంగా తమ తమ మౌఖిక భాషల్లో, తమదైన శైలిలో వ్యక్తం చేశారు. ఆది భారతీయులైన దళితులకు లోతైన తాత్త్విక పునాది వుంది. జీవశాస్త్ర అవగాహన వుంది. జీవనగమనం వుంది. ఆది భారతీయుల తత్త్వాలకు ప్రమాణబద్ధత వుంది. అందుకే అనేక అవాంతరాలను ఎదుర్కొని, దాటి వారు భారత తాత్త్విక సాంస్కృతికరంగాల్లో తమ సత్తా చాటగలిగారు.