త్వమేవాహమ్ / THVAMEVAHAM

Arudra/ ఆరుద్ర · Literature

త్వమేవాహమ్ / THVAMEVAHAM book cover

Price: Rs. 135. సాహిత్యకారులు, అభ్యుదయ కవి, విమర్శకులు, నాటక, సినీగేయ రచయితగా ప్రసిద్ధి గాంచిన వీరు 31 ఆగస్టు, 1925న విశాఖలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న జాతీయ వాది. 'ఆనందవాణి' పత్రిక సంపాదకునిగా వ్యవహరించారు. 'త్వమేవాహం'తో వచన కవిత్వంలో కొత్త ప్రయోగాలు చేశారు. 1949లో చలనచిత్ర రంగంలో ప్రవేశించి పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పరిశోధన చేసిన 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' 1966లో సంపుటాలుగా వెలువడి సాహిత్యలోకంలో 'ఆరుద్ర'కు చిరస్మరణీయమైన స్థానం కల్పించాయి. విమర్శకు 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందారు.

Browse more Telugu books