తోలుబొమ్మలు / TOLUBOMMALU
వి.ఎల్. నరసింహం శివకోటి/V.L NARASIMHA SIVA KOTI · Books

Price: Rs. 157. ఈ 54 కథలను చదివాక 54 చర్నాకోల దెబ్బలు తిన్నట్టుగా అయ్యింది మనసు. శివకోటి గారు హిందీ సాహిత్యం నుంచి ఎంచి ఎంచి ఈ చిన్న కథలు అనువాదం చేసి నేటి షార్ట్ వీడియోస్‌కి, రీల్స్‌కి అలవాటు పడిన జనులను వీటి వైపు వచ్చేలా చేసే ప్లాన్ చేశారు. ఈ కథలు రాసిన రచయితలందరూ లోలోపల తీవ్ర ఆగ్రహం పెట్టుకుని మన ముఖాల ముందు కథలను చిన్న చిన్న అద్దాలుగా పెట్టారు. ఆ అద్దాల్లో కొండంత మన చెడు. అనువాదం సరళంగా శ్రమ లేకుండా చదివించేలా ఉంది.