తెలుగు సాహిత్య విమర్శ సిద్దాంతాలు / TELUGU SAHITYA VIMARSA SIDDANTHALU
వెలమల సిమ్మన్న / VWLAMALA SIMMANNA · Telangana Literature

Price: Rs. 675. తెలుగు సాహిత్య విమర్శక ముఖంధించిన ముఖ్యమైన అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ముప్పై ఆరు సంవత్సరాల నుంచి 'తెలుగు సాహిత్య విమర్శను విద్యార్థులకు బోధిస్తున్నాను. ఆ అనుభవంతో ఈ గ్రంథం మీ ముందుకు చెప్పింది. ప్రముఖ విమర్శకుల ప్రామాణిక గ్రంథాల్ని, వ్యాసాల్ని, ఆధారంగా చేసుకొని ఈ గ్రంథాన్ని రూపొయడు ఆ యా రచయిత లందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థులకే కాక సాహిత్యాభిమానులందరికీ ఈ గ్రంథం ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నారు.