తెలంగాణ చరిత్ర / Telangana Charitra

Dr. Sunkireddy Narayana Reddy / డా||సుంకిరెడ్డి నారాయణరెడ్డి · Telangana Literature

తెలంగాణ చరిత్ర / Telangana Charitra book cover

Price: Rs. 360. Dr. Sunkireddy Narayana Reddy has written an excellent history of Telangana from antiquity to 1948 when it got independence from Asal Jahi rule. He based his studies from extensive review of the literature pertaining to Telangana region...... This book is welcome to the Telanganités and I hope that it stimulates others to study the history of Telangana in greater detail. ఆంధ్రదేశ చరిత్ర పరిశోధన, రచనలల్లో తెలంగాణ ప్రాంత చరిత్రకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చరిత్రకారులు తగినంత ప్రాముఖ్యత ఇవ్వని లోటును పూడ్చడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం... యింతవరకు అసమగ్రంగా వున్న తెలంగాణ రాజకీయ, సాంఘిక, మత, సాంస్కృతిక చరిత్రకు నిర్దిష్ట రూపకల్పన చేసిన ఘనత నారాయణరెడ్డి గార్కి దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు... సబాల్డ్రన్ చరిత్ర రచనా పద్ధతి నినుసరించి కేవలం శిష్టవర్గాలను గురించే కాకుండా దళిత, బహోజన చరిత్రకు సంబంధించిన అంశాలను కూడా సంక్షిప్తంగా వివరించారు.... మొత్తంగా ఈ పుస్తకం ద్వారా దీర్ఘకాల తెలంగాణ చరిత్రను క్రమపద్ధతిలో చదవడానికి చక్కని అవకాశమేర్పడింది. -ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ ...అందులో భాగంగా డా||సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు తెలంగాణ చరిత్ర రచనకు అంకురార్పణ చేశారు... ఎన్నో పరిశోధనల నుండి ప్రాథమిక సమాచారం తీసుకొని నారాయణరెడ్డి సంక్షిప్తంగా తెలంగాణ చరిత్రను రచించారు. ఇందులో ఎన్నో వాదవివాదాలు ఉన్నప్పటికీ ఇది తొలి ప్రయత్నం అవ్వడం వలన అభినందించదగింది... ఇక్ష్వాకుల విష్ణుకుండినుల మధ్యకాలంలో తెలంగాణ చరిత్రలో ఏర్పడిన శూన్యాన్ని నారాయణరెడ్డి వాకాటకుల అధ్యాయంతో పూర్తి చేయడం తెలంగాణా చరిత్రకొక కాంట్రిబ్యూషన్,

Browse more Telugu books