తిరస్కృతులు / THIRASKRITHULU

sahasavi / సహసవి · Novels

తిరస్కృతులు / THIRASKRITHULU book cover

Price: Rs. 180. జంపాల ఉమామహేశ్వరరావు ఇంకా సహవాసిగా మారకముందు వెలుగు చూసిన గ్రంథం ఇది. ముత్తేవి మాధవాచార్యులు, జెట్టి వెంకటేశ్వరరావు, బొల్లిముంత శివరామకృష్ణ, జి.వి కృష్ణారావు, ఐనంపూడి భాస్కరరావు తదితరుల ప్రోత్సాహంతో ఆయన చేపట్టిన తొలి అనువాదం ఇది. ఆయన మాటల్లో... "విశ్వమంత విశాల హృదయంతో విశ్వ విఖ్యాతుడైన దస్తయేవస్కీచే చిత్రించబడి విశ్వమానవ హృదయాలలో ఉన్నత స్థానాన్ని అందుకొంది, యీ తిరస్కృతులు". మన తెలుగు పాఠకులకు ఇది సుమారు యాభయి ఏళ్ల క్రితం దర్శనమిచ్చింది. మళ్లీ ఇంత కాలానికి ఇప్పుడు మీ ముందుంది. స్వీకరించండి.

Browse more Telugu books