డాక్యుమెంటరీ స్టోరీస్ జీవిత పోరాటం / DOCUMENTARY STORIES JEEVITHA PORATAM

Dr. Devaraju Maharaju / డా. దేవరాజు మహారాజు · Books

డాక్యుమెంటరీ స్టోరీస్ జీవిత పోరాటం / DOCUMENTARY STORIES JEEVITHA PORATAM book cover

Price: Rs. 45. శుభ్రమైన కన్ను, మధ్యలో నల్లని గుడ్డు. కనుగుడ్డు గోళంలాగా అయ్యి తనచుట్టూ తిరుగుతోంది. గోళం నిండా సముద్రం, ఖండాలు. ఖండాలు కత్తిరించినట్టు దేశాలు. దేశాల్ని ముక్కలు కోసినట్లు రాష్ట్రాలు. గోళం తిరుగుతోంది... సముద్రపు అలలు.. వృక్షాలు, జంతువులు, పొలాలు, ఊళ్లూ, అనాగరికులు, ఎడారులు, నగరాలు, నాగరికులు, గుట్టలు, లోయలు... గోళం మెల్లగా తిరుగుతోంది. ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా దక్షిణంలో పూర్తి చివరికొసలో భారతదేశం. వ్యవసాయదేశంలాగా ఆకుపచ్చ రంగులో భారతదేశం!"

Browse more Telugu books