జీవిత సత్యాలు నిత్యసత్యాలు / JEEVITHA SATYALU - NITYA SATYALU
లక్ష్మీనివాస్ గద్దె / Lakshminivas Gadde · Books

Price: Rs. 45. ఈ సత్యాలు మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపుతాయి. ఈ జీవిత సత్యాలు మానసిక ప్రశాంతతకు శాంతిదూతలు, వ్యక్తిత్వ వికాసానికి నిచ్చెనలు, విజయానికి సోపానాలు. వీటిని చదవటం వలన మంచిచెడులు తెలుసుకొని జీవితం పట్ల, సమాజం పట్ల సరైన అవగాహన ఏర్పరచుకోవటానికి అవకాశం ఉంది. ఈ నిత్య సత్యాలు ఆకలింపు చేసుకొంటే సత్ సంకల్పంతో, సన్మార్గంలో మీ మీ రంగాలలో ముందుకెళ్ళేందుకు ఉపయోగ పడతాయని నమ్ముతున్నాము. మేధావులు, ప్రముఖులు తమ అనుభవాల ద్వారా చెప్పిన మాటలను ఈ పుస్తకంలో సరళమైన భాషలో, సులభమైన శైలిలో మీకు అందిస్తున్నాము.