జీవన పోరాటంలో.. Jeevana Poratamlo..

గొడుగు యాదగిరిరావు / Godugu Yadagiri Rao · Telangana Literature

జీవన పోరాటంలో.. Jeevana Poratamlo.. book cover

Price: Rs. 180. తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూపు భావించేది ఏమిటంటే, మనిషిగా ప్రతి ఒక్కరి జీవితం ఒక అద్భుతం. అందులో వారి అనుభవాలు, సామాజిక పరి స్థితులు, ఎదుర్కొన్న ఇబ్బందులు, సాధించిన విజయాలు ప్రతి ఒక్కటి సమాజానికి ప్రేరణ ఇస్తాయి. భవిష్యత్తుకు పాఠాలు నేర్పుతాయి. సామాన్యుల జీవిత కథలు కూడా, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉంటాయని మేము దృఢంగా నమ్ముతున్నాం.

Browse more Telugu books