జానపద కథామృతం / JANAPADA KATHAMRUTHAM
సొదుం రామ్మోహన్ /Sodum Rammohan · Books

Price: Rs. 135. ఇది కథల కలగూరగంప. కథనం: సొదుం రామ్మోహన్ బొమ్మలు: బాలి ఇందులో ఉన్న కథలన్నీ ఒకే చోటు నుంచి సేకరించినవి కావు. దేశదేశాల కథలున్నాయి. భారతదేశ కథలూ ఉన్నాయి. ఇందులో ఎన్నో కొత్త కథలున్నాయి. పాతవీ ఉన్నాయి. రచయిత సొదుం రామ్మోహన్ వివిధ కోణాల నుంచి వీటిని సేకరించి పొందుపర్చారు. మక్కీకి మక్కీ అనువాదం చెయ్యలేదు. ఆయన కథలన్నిటిలోనూ తెలుగు వాతావరణాన్ని నింపారు. పాత్రలకు తెలుగు పేర్లు పెట్టారు. అందుకే ఈ కథలు చదువుతూ ఉంటే ఏదో పరాయి కథలను చదువుతున్నట్టు అనిపించదు. లోపల బాలి వేసిన బొమ్మలు కథల తెలుగుదనాన్ని మరింత పెంచాయి.