జలపాఠాలు నదీజలాల పంపకం - ప్రాంతీయ అసమానతల /"Water Lessons""River water distribution - regional inequalities".

కె.బాలగోపాల్/K.Balagopal · History

జలపాఠాలు నదీజలాల పంపకం - ప్రాంతీయ అసమానతల /"Water Lessons""River water distribution - regional inequalities". book cover

Price: Rs. 245. సాగునీటితో అన్ని సమస్యలూ పోవుగానీ తీవ్ర దారిద్ర్యాన్ని తగ్గించవచ్చు. సాగునీటి ప్రాతిపదికన జరిగే అభివృద్ధికి కొంత విస్తృత ప్రాతిపదిక ఉంటుంది. కొద్ది మందికి ఎక్కువ ప్రయోజనం కల్పించడమే కాకుండా ఎక్కువమందికి కొంత ప్రయోజనం కూడా కల్పిస్తుంది. ఎక్కువమంది చేతిలో కొంత మిగులు ఉంటుంది. దానితో ఆ వర్గాలలోని మలితరం కొంతయినా చదువుకొని సాంకేతికంగా పురోగమించిన జీవిత రంగాలలోకి ప్రవేశించ గలరు. లేదా అది వర్తక, పారిశ్రామిక పెట్టుబడిగా మారగలదు. కోస్తా ఆంధ్ర జిల్లాల చరిత్ర ఈ వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

Browse more Telugu books