జంతుశాస్త్రము / JANTHUSASTRAMU

Uppala Lakshmana Rao / వుప్పల లక్ష్మణరావు · Children's Books

జంతుశాస్త్రము / JANTHUSASTRAMU book cover

Price: Rs. 360. జంతుశాస్త్రము అనే ఈ పుస్తకంలో ప్రోటోజోవాతో మొదలుపెట్టి ఉన్నత తరగతి జంతువులతో ముగిస్తూ జంతుప్రపంచం యొక్క అన్ని ప్రధాన భాగాలూ ఒక క్రమపద్ధతిలో సంక్షిప్తంగా వివరింపబడ్డాయి. జంతుశాస్త్రం యొక్క వివిధ భాగాలకు రూపనిర్మాణ శాస్త్రము, శరీర శాస్త్రము, పరిసర శాస్త్రము, పిండోత్పత్తి శాస్త్రము, పురాతన జంతు శాస్త్రము, జంతువర్గీకరణ శాస్త్రము సంబంధించిన విషయాలను సంకలనం చేసి సమగ్రంగా రచింపబడింది.

Browse more Telugu books