జంగిల్ బుక్/ Jungle book

కార్టూనిస్ట్ శ్రీధర్ / Cartoonist Sridhar · Books

జంగిల్ బుక్/ Jungle book book cover

Price: Rs. 65. జంగిల్ బుక్ అనే మాట వినని బాలబాలికలు ఉంటారా? చదువుకోవడానికి అవకాశం లేని బాలలు తప్ప మిగతా బాలబాలికలకు మౌగ్లీ... సుపరిచితుడే. జంగిల్ బుక్ టి.వి. సీరియల్స్ చూడని బాలలు కూడా అరుదే. ఈ కథ నేపథ్యం భారతదేశపు అడవులే. వాల్ట్ డిస్నీవాళ్లు మాత్రమే కాక ప్రపంచంలో అనేక దేశాలవాళ్లు తమ బాలల కోసం జంగిల్ బుక్్న చలనచిత్రంగా మలిచారు. జంగిల్బ్బుక్ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్. ఆయన రాసిందానికీ, జంగిల్బుక్ చలనచిత్రాలకూ కొంత తేడా ఉంది. ఒకరు తీసిన చలనచిత్రానికీ, మరొకరు తీసిన దానికీ కథలో తేడాలున్నాయి. ఎవరి ఊహాశక్తినిబట్టి వారు మార్పులూ చేర్పులూ చేశారు, రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన జంగిల్ బుక్ కథను మేము మార్చలేదు. కేవలం భాష మార్చాం అంతే. దీనిని అందంగా తెలుగుచేసి ఇచ్చినవారు కార్టూనిస్టు శ్రీధర్.

Browse more Telugu books