గోదాన్ / Godaan
సమతా కోటేశ్వర రావు / Samata Koteswara Rao · Novels

Price: Rs. 126. భూస్వాములకూ రైతులకూ మధ్య చిక్కుముడులతో కూడిన గజిబిజి బంధాలనూ బంధనాలనూ గోదాన్ చిత్రించింది. పెట్టుబడిదారులకూ శ్రామికులకూ గల అసమ సంబంధాన్ని కళ్ళకు కట్టింది. ఇందులో కథానాయకుడు హోరీ, ఒక రైతు. అతడు క్రమంగా కూలీగా మారిపోతాడు. ఆ పరిణామాన్నీ హోరీ వివసత్వాన్నీ సజీవంగా పట్టుకున్న కథ ఇది. పొలంలోనైనా, మిల్లులోనైనా శ్రమశక్తిని ఎలా దోచుకుంటారో చెప్పే కథ ఇది. నగర సంస్కృతిలో దోపిడి ఎన్ని వికృత రూపాలు ధరిస్తుందో చూపే కథ ఇది. ప్రేమచంద్ సొంత గ్రామమే ఈ నవల నేపథ్యం.