గాన గంధర్వుడు / Gaana Gandharvudu

Jagadeesh / జగదీష్ · Novels

గాన గంధర్వుడు / Gaana Gandharvudu book cover

Price: Rs. 95. మహా గాయకుని ముక్కోణపు ప్రేమకథ. అతను పాటల యాత్రికుడు. మాటల మాంత్రికుడు. స్వరాల తాంత్రికుడు. సంగీతంతో సకల జనుల హృదయాలను కొల్లగొట్టిన అసమాన ప్రతిభావంతుడు. ఒక అమ్మాయి అతని పాటకు పడిపోయింది. మరో అమ్మాయి అతడి వ్యక్తిత్వానికి దాసోహం అయింది. ఓ అమ్మాయి తన ప్రేమను మనసులోనే దాచుకుంది. మరో అమ్మాయి మనసు విప్పి చెప్పేసింది. ఈ ముక్కోణపు ప్రేమకథలో అతడు ఎవరికి దగ్గరయ్యాడు? ఎవరికి దూరమయ్యాడు? ఇద్దరికీ న్యాయం చేయలేక ఏకాంతంగా మిగిలిపోయాడా? ఇద్దరినీ కట్టుకొని ఇబ్బందుల పాలయ్యాడా? ఆసాంతం చదవండి. ఏమైందో అర్థమవుతుంది.

Browse more Telugu books