గణిత గారడీలు / Ganitha Garadeelu

V. Srinivas Chakravarthy / వి. శ్రీనివాస్ చక్రవర్తి · Education & Science

గణిత గారడీలు / Ganitha Garadeelu book cover

Price: Rs. 95. 1882లో రష్యాలో జన్మించిన యాకోవ్ ఇసిడొరోవిచ్ పెరెల్మాన్ మేటి పాపులర్ సైన్స్ రచయితగా ప్రపంచవ్యాప్తంగా మన్నన పొందాడు. ఇతడు రాసిన Physics for entertainment అనే పుస్తకం 1913లో విడుదలైన కొద్దికాలంలోనే సంచలనం సృష్టించింది. ఆ పుస్తకం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదించబడి ఎన్నో తరాల పాఠకులకి స్ఫూర్తి నిచ్చింది. 'నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం' అన్న పేరుతో తెలుగులోకి అనువదించబడ్డ ఈ పుస్తకం ఎన్నో తరాల తెలుగు పాఠకులకి పాపులర్ సైన్స్ ప్రపంచంలోకి తొలి పరిచయం అయ్యింది. పెరెల్మాన్ ఇతర రచనలెన్నో ఇంగ్లీష్ లోకి తర్జుమా అయినా తెలుగులో ఆయన రచనల అనువాదాలు పెద్దగా లేవు. ఆ వెలితిని పూడ్చే ప్రయత్నంలో మొదటి మెట్టుగా పెరెల్మాన్ రాసిన 'Maths for fun' కి అనువాదాన్ని 'గణిత గారడీలు' అన్న పేరుతో తెలుగు పాఠకులకి అందిస్తున్నాం.

Browse more Telugu books