ఖగోళ శాస్త్ర చరిత్ర / Khagola Sastra Charithra
Dr. Srinivas Chakravarthy / డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి · History

Price: Rs. 148. మానవుడి లో అంతరిక్షం పట్ల ఆకర్షణ ఈనాటిది కాదు. ఐదు వేల ఏళ్ల క్రితమే ప్రాచీన భారతంలోనే కాక, ప్రాచీన ఈజిప్ట్, మధ్య అమెరికా, సుమేరియా, అరేబియా, చైనాలకి చెందిన సంస్కృ తులలో ఎంతో ఖగోళ పరిజ్ఞానం ఉండేది. అయితే ఆ పరిజ్ఞానంలో కొన్ని మౌలిక దోషాలు ఉన్నాయి. ఐదొందల ఏళ్ళ క్రితం కోపర్ని కన్ రాకతో ఆ దోషాల సవరణ మొదలయ్యింది. గ్రహ చలనాలకి సంబంధించిన అపారమైన సమాచా రాన్ని ముద్దుగా మూడు సూత్రాలకి కుదించాడు. కెప్లర్. చలనాలని శాసించే ధర్మాలని అన్వేషించాడు. గెలీలియో. విశ్వంలో ప్రతీ చలనాన్ని కాసిన్ని సమీకర ణాలతో పొందిగ్గా ఎలా వర్ణించొచ్చో చూపించాడు ఐసాక్ న్యూటన్, ఖగోళ శాస్త్ర చరిత్రలో ఆ విజయ గాథల పరంపరే ఈ పుస్తకం.