కుల నిర్మూలన / KULA NIRMULANA

డి. చంద్రశేఖర్ / D.CHANDRASEKHAR · Caste, Religion & Culture

కుల నిర్మూలన / KULA NIRMULANA book cover

Price: Rs. 135. కుల వ్యవస్థ గుండె మీద సూదిగా గురిపెట్టి వదిలిన బాలం ఈ కుల నిర్మూలన. ఆనాటి రాజకీయ వర్గాల్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించిన రచన ఇది. కులవ్యవస్థపై ఇది అత్యంత ప్రతిభావంతమైన పత్రమని సంత్ రామ్ కొనియాడాడు. ఎనభైయెనిమిదేళ్ళ క్రితం ఆయన చెప్పిన మాటలు నేటికీ యథాతథంగా వర్తిస్తాయని చెప్పటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఇది. హిందూ మతానికి ఒక పెనుసవాలని గాంధీజీ సయితం ఒప్పుకున్నాడు. హిందూ వర్మ సూత్రాలు కులవ్యవస్థను ఎలా పెంచి పోషిస్తున్నాయో తిరుగులేని ఆధారాలతో వివరించిన రచన ఇది. దీనిలో రచయిత చెప్పిన విషయాలను మీరు ఆమోదించాలన్నా లేదా తిరస్కరించాలన్నా, ముందుగా వాటిని చదివిన తరువాతే ఒక నిర్ణయానికి రావటం సముచితం.

Browse more Telugu books