కాలం కథ / KALAM KATHA

Gandhi / గాంధీ · History

కాలం కథ / KALAM KATHA book cover

Price: Rs. 225. కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో! కాలం వెనుకకి ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు గుర్తుండదు? వనిపిల్లడి కుతూహలాన్నీ మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అవుతాడు. కాలం కథ (A Brief History of Time) లో పాఠకుడిని విశ్వ విహారానికి తీసుకెళతాడు, హాకింగ్. ప్రయాణానికి మీరు సిద్ధమేనా? అరిస్టాటిల్ తో మొదలుపెట్టి ఐన్స్టీన్ వరకూ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాల రేఖాచిత్రణ మీకు ఈ గ్రంథంలో లభిస్తుంది. సాపేక్ష సిద్ధాంతం, క్వాంటమ్ మెకానిక్స్, స్ట్రింగ్ సిద్ధాంతాలలాంటి క్లిష్టమైన అంశాల సులభవివరణ లభిస్తుంది. తెలుసుకోవాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తీ ప్రతి విద్యార్థి చదివి తీరాల్సిన పుస్తకం ఇది.

Browse more Telugu books