కథాకేళి / KATHAKELI

మల్లాది వెంకట కృష్ణమూర్తి / Malladi venkata krishnamurthy · Stories & Poetry

కథాకేళి / KATHAKELI book cover

Price: Rs. 252. మనిషి శారీరక ఆరోగ్యానికి భోజనం ఎంత అవసరమో, అలాగే మానసిక ఆరోగ్యానికి సాహిత్యం అంత అవసరం. కొసమెరుపు కథల్లో అందెవేసిన చెయ్యి అయిన ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వివిధ పత్రికల్లో వెలువడ్డ ఈ కథలు అన్ని వర్గాల పాఠకులకి నచ్చేలా ఎంపిక చేయబడ్డాయి. కప్పు కాఫీ తాగేలోగా చదివేయగల 600 మాటలు మించని ఈ కథలని ఆస్వాదించండి. ఆనందించండి.

Browse more Telugu books