ఒక మంచి బ్రాహ్మణుని కథ / OKA MANCHI BRAHMINUNI KATHA
కీ.శే. మహీధర జగన్మోహనరావు ,బీనాదేవి, ముక్తవరం పార్థసారథి, డా. భూపతిరాజు రమేష్ చంద్రబాబు / K.S. Mahidhara Jaganmohana Rao, Binadevi ,Muktavaram Parthasarathi, Dr. Bhupatiraju Ramesh Chandrababu · Books

Price: Rs. 45. ఈ పుస్తకంలో రెడ్ ఇండియన్ - బ్రిటిషు సైనికుడు లాంటి ఒక పేజీ కథ మొదలుకొని బౌల్ డి సూయిఫ్ లాంటి నలభై పేజీల పెద్ద కథ వరకూ పదమూడు కథలున్నాయి. వీటిలో సరదా కథలున్నాయి. సీరియస్ కథలూ ఉన్నాయి. కేవలం 80 పేజీలున్న ఈ పుస్తకంలో మీకు కావలసినంత వైవిధ్యం దొరుకుతుంది. వోల్టేర్, లెవ్ తల్తోయి, ఆంతన్ పావ్లవిచ్ చెహోవ్, ఓ హెన్రీ, గీ డి మొపాస, బెర్రెండ్ రస్సెల్ లాంటి హేమాహేమీలు రచించిన కథలున్నాయి.