అవిభాజ్యం / Avibhajyam

శ్రీమతి పోరెడ్డి మృదుల / Srimati Poreddy Mrudula · Stories & Poetry

అవిభాజ్యం / Avibhajyam book cover

Price: Rs. 95. విభజించలేని జీవన ప్రతీకలుగా పురాణ పాత్రలను ఎంచుకొని “అవిభాజ్యం” కవితా సంపుటికై ఆలోచన చేస్తున్నంతసేపు నా మనసు సున్నితమై సంవేదనమయ్యేది. జ్ఞాన, తాత్విక, భావుకత స్థితి కోసం ప్రశాంతమైన చిత్తంతో అక్షరీకరించాను, కొన్నిసార్లు అశ్రునయనాలతో కూడా అక్షరాలను పూలమాలలుగా అలంకరించాను. రాముని వద్దకు చిలకల గుంపును, కృష్ణుని వద్దకు ఆలమందలను, శివుని వద్దకు సందీశ్వరుని..... కూడా తోడిచ్చి పంపాను ఈ కవితా కన్యకను చేర్చమని.

Browse more Telugu books