అలల కాలం /ALALA KAALAM

ఎస్. కార్తీక్ /s · Novels

అలల కాలం /ALALA KAALAM book cover

Price: Rs. 145. సమాజంలో పాతుకుపోయిన హింసకి ఎదురొడ్డి పోరాడి, ఆ పోరాటంతోనే సమానత్వానికి కాగడా వెలిగించిన కథ ఇది. దళిత కథంటే జాలి, దుఃఖం నిండిన కథగా కాక, విజయవంతమైన ఆత్మగౌరవ పోరాటకథగా మనముందు నిలుస్తుంది ఈ "అలల కాలం". -అపర్ణ తోట అందరూ ఆ అమ్మ 'పాలు' తాగి పెరిగిన వారే. అయితే పాలిచ్చిన ఆ 'పాలిండ్ల'ను కప్పుకుని తన మానాన్ని కాపాడుకునే కనీస హక్కు కోసం చేసిన పోరాట చరిత్ర ఈ నవల. ఇటువంటి ఉద్యమాన్ని చిత్రించిన మొదటి నవలగా ఈ "అలల కాలం" చరిత్రలో నిలిచిపోతుంది. -డా. వి.ఎల్.నరసింహం శివకోటి

Browse more Telugu books